శ్యామలను అతి దారుణంగా కొట్టారు…ఎవరు..? ఎందుకో తెలిస్తే షాక్..!!

0
1154

తెలుగు యాంకర్లలో అనర్గళంగా తప్పులు లేకుండా తెలుగు మాట్లాడేవారిలో శ్యామల ఒకరు ఈమె అందంగా ఆకర్షణీయంగా ఉంటారు.అలాగే ఎలాంటి ఫంక్షన్స్ కి అయినా యాంకరింగ్ చేస్తూ తడబడకుండా తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది శ్యామల. స్వతహాగా ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. అనతికాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది.చదువు పూర్తయిన తరువాత టీచర్ ఉద్యోగం చేయాలనుకుంది.అయితే లో అవకాశాలు ఎక్కువగా రావడంతో ఇక్కడే సెటిల్ కావలసి వచ్చింది.రాజమండ్రిలో ఒక ప్రోగ్రాం చేస్తుండగా ఆమె ను చూసి నచ్చి సీరియల్స్ లో నటించడానికి తీసుకున్నారు దీంతో అప్పటినుండి ఆమె వెనిదిరుగలేదు.అనేక అవకాశాలను అందుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది శ్యామల.

అయితే సీరియల్స్ లో అంటించే సమయంలో చాలా చిన్న వయసు తన కో స్టార్ అయిన నరసింహ ను ప్రేమించింది చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉండే వీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ శ్యామల తల్లి ఒప్పుకోలేదు కారణం నరసింహ కులం వేరు కాబట్టి .అతను రెడీ వర్గానికి చెందినవారు కాబట్టి ఆమె ఒప్పుకోలేదు .కొన్నాలకు ఆమెను ఒప్పించి నరసింహ తల్లిదండ్రులను పిలిపించమంది.అయితే వారు అమెరికాలో ఉన్నారని కావాలంటే ఫోన్లో మాట్లాడిపిస్తా అన్నారు యినా వారు నమ్మక 2 సంవత్సరాల తరువాత ప్లి చేస్తామని చెప్పారు శ్యామల తల్లి మరియు బావ .ఆ తరువాత ప్లేట్ ఫిరాయించారు.

ఓ రోజు షూటింగ్ స్పాట్ కి వచ్చి శ్యామలను తీసుకెల్లుదామనీ ఆమె ఫోన్ కూడా లాక్కున్నారు శ్యామల తల్లి మరియు బావ దీంతో తన కో స్టార్ అయిన హరితెజ ఫోన్ తో నరసింహ కి ఫోన్ చేయడంతో తనకు వీలుకాక తన ప్రొడక్షన్ మానేజర్ ను పంపాడు నరసింహ అయితే అక్కడ చాలా గొడవ అయింది కొట్టుకునే దాకా వెళ్ళింది వ్యవహారం అయినా శ్యామల వినకపోవడంతో నే ఖర్మ అనుభవించు అని శ్యామలను కొట్టి తల్లి అక్కడి నుండి వెళ్లిపోయింది.ఆ తరువాత శ్యామల ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ ఆమె వస్తువులు తప్ప ఇంకేమి కనిపించకపోవడంతో నరసింహా కి ఫోన్ చేసింది అతడు వచ్చి శ్యామలను తీసుకెళ్ళి వాళ్ళ అక్క ఇంటిదగ్గర వదిలి వచ్చాడు కారణం ఆమెకు ఇంకా 17 సంవత్సరాలు మాత్రమే .ఆ తరువాత ఒక సంవత్సరానికి 18 సంవత్సరాలు నిండడంతో ఇద్దరు స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.కానీ శ్యామల తల్లి మాత్రం అసలు ఆమె ఫోన్ చేసినా ఏత్హేది కాదు 2 సంవత్సరాల తరువాత తల్లి మాట్లాడింది శ్యామలతో దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అనే చెప్పాలి.