శ్రీకాంత్ భార్య గురించి ఈ సీక్రెట్స్ మీకు తెలుసా?… చిరంజీవి ఎంత హెల్ప్ చేసారో చూడండి

0
1412

ఆమె సినిమా ద్వారా శ్రీకాంత్ ఊహా తొలిసారి కలిసి నటించారు.. ఆ తర్వాత వాళ్ల కాంబినేషన్ నాలుగు సినిమాలు వచ్చాయి.. ఇలా నాలుగు సినిమాలు నటించే సమయంలో వీరిద్దరి మద్య ప్రేమ చిగురించింది.. కానీ వీళ్ళ పైద్దరి పెళ్ళికి వారిరువురి కుటుంబాలు అంగీకరించాయి.. కానీ వాళ్లు ఒప్పుకోవడానికి కారణం మాత్రం చిరంజీవి అని ఇండస్ట్రీ లో అంత చెప్పుకుంటారు.. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి..