షాకింగ్:సమంతలో ఈ ఐదు మీరు అస్సలు గమనించి ఉండరు.

0
1313

ఈ తరం హీరొయిన్లలో సమంత తో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది.అకేషన్ బట్టి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం.ప్రతి అకేషన్ కు డ్రెస్ డిజైన్ చేయించుకోవడం వంటిది సమంత తో స్టార్ట్ అయ్యాయి.రకుల్ అదే ఫాల్లో అవుతుంది.మిగిలిన వారుకూడా ఆ రూట్ లోనే ఉన్నారు.అందుకే సినిమా ఫంక్షన్లు అంటే సమంత ఎలాంటి డ్రెస్ తో వస్తుందో అన్న ఆసక్తి ఉంటుంది.అలాంటి సమంత ఇప్పుడు లేటెస్ట్ గా “రాజుగారి గది-2” ఫ్రీ రిలీస్ ఫంక్షన్కు హాజర్ అయింది.ఏ మాత్రం హడావుడి లేకుండా సింపుల్ గా డ్రెస్ విసుకొని ఆడ్రెస్ కూడా దాదాపు మెడ వరకు ఉండే డ్రెస్.అంతేకాదు తరచూ తన డ్రెస్ సరిగా ఉందా లేదా అని సర్దుకుంటా కనిపించింది.ఇంకా పెళ్ళికి ముందు వరకు గ్లామర్ డ్రెస్ వేసిన సమంత పెళ్లి అవ్వగానే మారిపోయింది.అని ఫాన్స్ భావిస్తున్నారు.పక్కనే మామా గారు ఉండడంతో కొంచం మొహమాటంతో ఉండే చనువుని ప్రదర్శించింది.మొహంలో ఆ గ్లో చూస్తేనే అందరికి తెలిసిపోతుంది. పెళ్లి అవ్వగానే తొలిసారి మామా కోడలు కలిసి ఫ్రీ రిలీస్ కు హాజరు అవ్వడంతో మీడియాలో చాలా క్రేజ్ వచ్చింది.ప్రతి కెమెరా మాన్ ఫోటో గ్రాపర్ సమంత ఫొటోస్ ని క్లిక్ అనిపించారు.కింది నుండి పయివరకు మోహంలో ఆ తెజస్స్ ని మిస్ అవ్వకుండా మరి ఫొటోస్ లో బంధించారు.ఇంకొందరు అయితే కాళ్ళకు మేట్టలు ఉన్నాయా పెట్టుకుందా లేదా అని కూడా ఫొటోస్ తీసారు.ఇకపొతే ఈ ఫ్రీ రిలిస్ ఈవెంట్లో స్వయంగా గమనించిన ఇంకో విషయం ఏంటో తెలుసా..! తనను అడిగిన ఒకటి రెండు ప్రశ్నలకు తాను సమాదానం చెప్పకుండా నాగ్ కు మైక్ ఇచ్చేయడం విశేషం.అక్కినేని కోడలుగా బాధ్యతల గురించి అడిగితె సమయస్పుర్తిగా తనే సమాదానం చెప్పింది సమంత. మొత్తానికి ఇదే సమావేశంలో నాగ్ క్లియర్ గా చెప్పినట్టు సమంత చాలా తెలివాయింది.