షాకింగ్ వీడియో..శవం నుండి బయటకెల్లిన ఆత్మ

0
1264

షాకింగ్ వీడియో.. చైనాలోని ఓ ఆసుపత్రిలో రికార్డుఅయిన సిసిటివి దృశ్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనియంసంగా మారింది. శవం నుండి బయటకెల్లిన ఆత్మ వీడియో వైరల్ గా మారింది.. దాన్ని చూసిన జనాలు నిజంగా ఆత్మ ఇలాగే వెళ్తుందా అని చర్చించు కుంటున్నారు..