సమంతా లాగానే మరో స్టార్ ఫ్యామిలీ కి కోడలు కాబోతున్న హీరోయిన్ రెజీనా..

0
898

తొలి చిత్రం తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా.. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది.. ఇక పిల్ల నువ్వు లేని జీవితం సినిమా లో హీరో సాయి ధరం తేజ్ తో నటించింది.. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా లోను తనతోనే నటించింది.. దీనితో రెజీనా తో సాయి ధరం తేజ్ లవ్ లో పడ్డాడు అనే వార్త అప్పట్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారు అనే వార్త హల్ చల్ చేస్తుంది..