సుమకు ఏమైంది? ఎందుకు ఇంతలా దిగజారి చేస్తోంది.. శృతిమించుతున్న రొమాన్స్.. మిడ్ నైట్ మసాలా టీవీ షోపై ఘాటు విమర్శలు!!

0
2489

యాంకర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం సుమ ..తనను స్పూర్తిగా తీసుకునే ఎందరో యాంకర్స్ అయ్యారు..ఇలా ఇండస్ట్రీలో ఎంత మంది యాంకర్స్ ఉన్నప్పటికీ కూడా సుమ స్థానాన్ని మాత్రం ఎవరూ తీసుకోలేకపోయారు… ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆమె పేరు వినపడుతుంది .. ఇంటిల్లిపాది కూర్చుని తన యాంకరింగ్ ని ఎంజాయ్ చేస్తుంటారు.. అమ్మలు,అమ్మమ్మలు,అమ్మాయిలు ,అబ్బాయిలు అని తేడాలేకుండా అందరూ తనను ఇష్టపడుతుంటారు.…

తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘సై సై సయ్యారే’ ప్రోగ్రాంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి పాటల గురించి వివరణ ప్రోగ్రామ్ వస్తుంది …. ఇందులో ఆయన పాటలు గురించి చెప్తూ ఓ జంట కూడా అదే పాటకు డాన్స్ చేస్తారు .. ఐతే ఇక్కడ వాళ్ళు చేసేది డాన్స్ లా లేదు మిడ్ నైట్ మసాలాల ఉందని .. అభిమానులు మొత్తం తిడుతూ కంమెంట్లు చేసారు..