సెక్స్ వర్కర్ మధుమిత యువకుడిని రెచ్చగొట్టి తీసుకెళ్లి.. చివరికిలా..

0
1746

సెక్స్ వర్కర్లు, హిజ్రాల ఆగడాలు రోజు రోజుకీ మితి మీరిపోతున్నాయి…కొంత మంది పొట్టకూటికోసం ఈ వృత్తి లోకి దిగజారితే, మరి కొంతమంది దాన్నే వ్యాపారంగా మలుచుకొని అమాయకులపై దాడులు జరుపుతూ అక్రమంగా డబ్బును ఆర్జిస్తున్నారు….భారత దేశంలో దాదాపు తొమ్మిది లక్షల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. 8.6 లక్షల మందికి పైగా సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెక్స్ వర్కర్లు కలిగిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1.56 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు..తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది ఆంద్రప్రదేశ్ లో జరిగింది.