హాట్ హాట్ ఫోజులిస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్ !!

0
1676

దిశా పాటని వరుణ్ తేజ్ నటించిన “లోఫర్” చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన బాలీవుడ్ నటి. లోఫర్ సినిమాలో ఆమె అందానికి మంచి మార్కులు పడినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమెకు తెలుగునాట ఆశించినంత అవకాశాలు రాలేదు. అయితే ప్రస్తుతం దిశ “మలంగ్” అనే హిందీ చిత్రం లో నటిస్తోంది.

ఈ చిత్రం ప్రమోషన్లో బిజీ బిజీగా గడుపుతుంది ఈ భామ. అనిల్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటాని ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రం రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ భారీగానే ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రంలోని ఒక ముద్దు సీన్ కోసం 2 రోజులు ట్రైనింగ్ కూడా తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. కాకపోతే అది అండర్ వాటర్ లో ఉండే సీన్ అంటలెండి. దేనికొసం హీరో, హీరోయిన్ లకు రెండు రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7 వ తారీఖున విడుదల కాబోతుంది.

ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజా తన హాట్ ఫోటోషూట్ పెట్టింది. ఆ ఫొటోస్ మీకోసం

[ngg src=”galleries” ids=”19″ display=”basic_imagebrowser”]