హీరోయిన్ భర్తని షూటింగ్ లో లాగి పెట్టి కొట్టిన టాప్ హీరో..

0
979

అనుమానం మనిషిని దహిస్తుందనడానికి కొంతమంది జీవితంలో చోటుచేసుకున్న అనుభావాలే గుణాపాఠాలు నేర్పుతాయి. ఎంతైనా నటనకు నిజ జీవితానికి తేడా ఉంటుంది కదా… ఇలాంటి సంఘటనలు నిజజీవితంలో కంటే సినీ రంగంలోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి కథ నటి శారదకు నిజ జీవితంలో జరిగింది.

ఒక్కప్పటి స్టార్ హిరోయిన్ శారద…. సినిమా రంగంలో ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకున్నారు. అలాంటి శారదకు వివాహ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి…. శారద స్టార్ హిరోయిన్ గా రాణిస్తున్న సమయంలో తన జీవితాన్ని కొరడ సింహచలంతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.. అప్పటికే పరిశ్రమలో కొరడ హిరో గా స్థిరపడ్డారు….. శారద, సింహచలం కలిసి ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా వారిద్దరి మధ్య స్నేహం ప్రేమ వరకు వచ్చి పెళ్ళికి దారి తీసింది.

పెళ్లి తరువాత శారద జీవితం సాఫీగానే ఉన్న …. కొద్ది రోజుల తరువాత ముళ్ళ బాటగా మారింది. దీనికి కారణం మాత్రం కొరడ అని అందరు అంటుంటారు. పైకి అమాయకుడిలా…. మట్టిలో మాణిక్యంలా కనబడే కొరడ… మనసులో అనుమానం బీజం నాటుకుంది. పైకి హిరో పాత్రలు చేసే చలం… తనలో విలన్ క్యారెక్టర్ కూడ ఉందని తెలుసుకున్న మొదటి వ్యక్తి తన భార్య శారదే… ఆడదానికి ఒక పూట భోజనం పెట్టిన బ్రతుకుతుంది కాని…. అనమానించేవాడితో మాత్రం బ్రతకలేదు… శారద జీవితంలో కూడ అదే జరిగింది. ఒక రోజు సినిమా షూటింగ్ కోసం వెళ్ళిన శారదను చలం అలాగే అనుమానించేవాడు… అంతేకాదు అనుక్షణం నరకం చూపించేవాడు శారదకి…. సినిమా సెట్లోకి వెళ్ళి శారదను కొట్టిన సందర్భాలు చాలనే ఉన్నాయి.

19962 లో ఎన్టీఆర్, శారద కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఏవీఎం స్టూడియోలో జరుగుతుంది. అప్పటికే ఫూల్ గా తాగివున్న చలం డైరెక్ట గా సెట్లో కి వచ్చి…. మెకప్ రూంలో ఉన్న శారదని కొట్టాడు… ఈ విషయం డైరెక్టర్ తో షూట్ లో ఉన్న ఎన్టీఆర్ కు చెరింది… దీంతో ఎన్టీఆర్ ఆవేశంతో…. ఆ రూంలోకి వెళ్ళి చలం చోక్క పట్టుకోని ఏం బదర్ ఆడదాన్ని చూసుకునే విధానం ఇదేనా అంటూ… చెంప పై రెండు దెబ్బలు వేశాడు…. కొద్దో గోప్పో కొంతమంది పెద్ద సాయంతో శారద జీవితం నత్త నడకు సాగిన…. చలం పెట్టే బాధలు భరించలేక చివరికి శారద అతనికి విడాకులు ఇచ్చింది…. కాని ఇప్పటికి శారద మరో పెళ్ళి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది……. ఇప్పటికి శారద ఒంటరిగా జీవిత పొరాటాన్ని సాగిస్తూ…. అంధకారంలోనే ఉండిపోయింది.