హీరో తరుణ్ తండ్రి ఓ స్టార్ హీరో,డైరెక్టర్ చానెల్ హెడ్ అని మీకు తెలుసా!

0
1163

హీరో తరుణ్ టాలీవుడ్ లో ఒన్ ఆఫ్ ద హెడ్సం హీరో.. అయన తండ్రి చక్రపాణి కూడా హెడ్సం హీరో నే.. తల్లి మనదరికి తెలుసు రోజారమణి గారు.. ఆవిడ హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంత సక్సెస్ ఫూల్ నో మనందరికి తెలుసు.. తరుణ్ తండ్రి అసౌ పేరు రామక్రిష్ణ.. అయన ఒరిస్సాలో పుట్టిన తెలుగు వారు.. అయన్ను ట్రైన్ లో చూసిన బాలయ్య గారు మీరు యాక్టర్ కావచ్చుకదా అని సలహ ఇచ్చారు.. ఆ సలహ తోనే చెన్నై లోని ఫిల్మ్ ఇన్సిట్ట్యుట్ లో జాయిన్ అయ్యి హీరో అయ్యరు.. పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..