హీరో రాజశేఖర్ కూతుర్లని ఓ ఆటాడుకున్న బాలయ్య..

0
1036

హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం గరుడ వేగ.. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిధిగా వచ్చాడు.. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమంలో బాలయ్య హీరో రాజశేఖర్ కూతుర్లపై సరదాగా కామెంట్లు చేస్తు ఓ ఆటాడుకున్నారు..