దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్ గ్యాంగ్ రేప్ కేసును కావాలనే పక్కదారి పట్టించే యత్నాలు జరుగుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.భోపాల్ నగరం నడిబొడ్డున 19 ఏళ్ల అమ్మాయిపై జరిగిన ఈ కిరాతకమైన ఘాతుకం తీవ్రతను బీజేపీ సర్కారు తగ్గించేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.