Categories: FeaturedHealth News

తేలు లేదా పాము కాటుకి వంటిట్లోనే మందు…! ఇది తాగితే చాలు, విషం బయటకి వెళ్ళిపోతుంది.!

మంచి పరిమాళాన్ని వెదజల్లే కర్పూరాన్నిఇష్టపడనివారుండరు.హిందువులు ఇళ్లల్లో , దేవాలయాల్లో పూజలో హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని వాడతారు.దేవాలయాల్లో ప్రసాదాల్లో,ఇళ్లల్లో కూడా కొన్ని రకాల వంటకాల్లో కర్పూరాన్ని వాడుతుంటారు.. కాని చాలా మందికి తెలియని విషయం ఈ కర్పూరాన్ని మన శరీరానికి మంచి ఔషధంగా పుర్వకాలం నుంచి వాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని కాగే నీటిలో కూడా వాడుతున్నారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ మారి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం.

*నీటిలో కర్పూరం బిళ్లలను వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా ఉంటాయి ..మన ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్చంగా ఉండేలా చేస్తుంది. అంటువ్యాధులు రాకుండా చేస్తుంది.

*కొన్ని కర్పూరం బిళ్ళలను ఒక గుడ్డలో చుట్టి రాత్రి పడుకునే ముందు మెడలో వేసుకుని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీర జీవ క్రియలు చక్కగా మారతాయి.

*తేలు లేదా పాము కుట్టినచోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరం కలిపి అరగంటకోసారి భాదితులకు తాగిస్తూ ఉంటే శరీరంలోని విషం చమట రూపంలో మూత్రం రూపంలో బయటకి పోతుంది.

*చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య మాయమవుతుంది.పేలు సమస్య కూడా దూరం అవుతుంది.

*ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాల మధ్య క్రిములు చస్తాయి .

*వానాకాలంలో ఈగలు సమస్య ఎక్కువగా ఉంటుంది. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి బండలు తుడిస్తే ఈగలు అటువైపు కూడా రావు.

telugudesk

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

9 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

10 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

10 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

10 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

10 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

10 hours ago