రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా పడి అక్కడికక్కడే ఆరుగురు మరణించిన ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్ప్రదేశ్ లోని మొరాదాబాద్-లఖ్‌నవూ హైవేపై ఒక జీపును ఢీకొన్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.
మరో 24మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక డబుల్ డెక్కర్ బస్సు నియంత్రణ కోల్పోయి జీపును ఢీకొట్టిందని అక్కడి ప్రత్యక్ష సాక్ష్యుల సమాచారం..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…