మనకు లోకల్ గా మంచిగా కిక్కు ఇచ్చే మందు సారా. దీనిని ఎలా తయారు చేస్తారా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల వరకు పల్లెటూర్లలో సారా బెల్లం, కటిక తీసుకొని మూడు బౌల్స్ లో తయారు చేసేవారు. అయితే ప్రస్తుతం అంతా ఇన్ స్టాంట్ అయిపోయింది.
బ్రాంద్ , విస్కీ, బీర్ లాంటివి ఎలా తయారు చేస్తారో చాలామందికి తెలిసి ఉండదు. మన పూర్వికుల కాలంలో వైన్ ఫ్యాకర్టీలు అధికంగా ఉండేవట. బీర్, బ్రాంద్ లాంటివి కూడా ప్యాక్టరీలల్లోనే తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం అప్పట్లో వైన్ తయారు చేసిన ఓ ఫ్యాక్టరీ తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇది ఇజ్రాయెల్‌లోని యావ్నేలో గుర్తించారు. అక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు అది 1500 ఏళ్ల నాటి పురాత వైన్ ఫ్యాక్టరీ అని చెప్పుకొచ్చారు. పురాతన పద్దతుల్లో … ఇక్కడ వైన్ తయారు చేసేవారని చెప్పుకొచ్చారు. కాల క్రమేణా అది మట్టిలో పూడుకుపోయిందన్నారు. అప్పట్లో ఆ ప్రదేశంలో వైన్ తయారు చేసిన మట్టి పాత్రలు, వైన్ ప్రెసెస్, జార్లు లాంటి వాటిలో పోసి భద్రపరిచేవారట.
ఇలా పాత్రలలో నిల్వ ఉంచిన బట్టీలో ఆ ప్రదేశంలో వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ఆంటిక్వైటీస్ అథారిటీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అక్కడ వెలువడ్డ అనేక పాత్రలను ఆ వీడియోలో చూపించారు. అప్పట్లోనే ఇక్కడ సంవత్సరానికి రెండు మిలియన్ లీటర్ల వైన్ తయారు చేసి నిల్వ ఉంచేవారని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…