22 ఏళ్ల గా వాళ్ళ భర్తలంతా జైల్లో.. కానీ 32 మంది భార్యలు గర్భవతులు.. ఇది ఎలా జరిగిందంటే..!!

0
1796

పలానా చోట ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగింది, పలానా చోట గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది..మరో చోట మరోరకం స్మగ్లింగ్….ఇలా స్మగ్లింగ్ సంబంధించి అనేక వార్తలు మనం నిత్యం పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉంటాం…డబ్బుకోసమ అడ్డ దారుల్లో స్మగ్లింగ్ చేసి పాకి రావాలని దొంగలు,దళారులు ఇలా చేస్తుంటారు…ఇది మామూలే కానీ వీర్యం స్మగ్లింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా..అవునండీ మీరు విన్నది నిజమే…అది కూడా మొట్టమొదటి సారిగా వీర్యాన్ని స్మగ్లింగ్ చేసిన మహిళగా పేరు కూడా సంపాదించింది…ఇక పూర్తి వివరాలు తెలియాలి అంటే క్రింద ఉన్న వీడియో చూడండి..