దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మరణాల రేటు కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆస్పత్రులలో ఆక్సిజన్ అందక, బెడ్స్ దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు.
గత 24 గంటల్లో ఏకంగా 4,12,262 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,980 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,10,77,410 కి చేరింది. మ్మరోవైపు మరణాల సంఖ్య 2,30,168 కి పెరిగింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…