ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజవొమ్మంగి మండలం లాగరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లితో పాటూ 4 నెలల వయస్సు ఉన్న ఇద్దరు కవల పిల్లలకు కూడా కరోనా సోకింది. సీతారాంపురం గ్రామానికి చెందిన ఒక మహిళ అనారోగ్యానికి గురవగా కోవిడ్ టెస్టు చేయించారు.
ఆమెకు కోవిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దేనితో ఇద్దరు కవల పిల్లలకు కూడా కరోనా టెస్ట్ చేయగా ఇద్దరికీ కూడా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి నందినీ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే అక్కడ గ్రామంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో.. మెరుగైన వైద్యం కోసం వీరిని రంపచోడవరం కోవిడ్ ఆసుపత్రికి అంబులెన్సు లో తరలించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…