Categories: FeaturedMovie News

Abhinaya Sree : బిగ్ బాస్ నన్ను చాలా మోసం చేసింది… బాధను తట్టుకోలేక పోతున్నాను… దేవుడు సాక్షిగా చెబుతున్నా నాకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు : అభినయ

Abhinaya Sree : ‘అ అంటే అమలాపురం’ పాటతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న అభినయ ఆ తరువాత అడపాదడపా కనిపించినా పెద్దగా అవకాశాలు పలకరించక ఈ మధ్య లాంగ్ గ్యాప్ తరువాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 6 లో సందడి చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న కాంటెస్టెంట్లలో కొంచెం తెలిసిన మొఖాల్లో అభినయ ఒకరు. ఇక ఈ వారం అందరికీ షాక్ ఇస్తూ అభినయ హౌస్ నుండి వెళ్ళిపోయింది. ఆది రెడ్డి, అభినయ చివరి దాకా ఎలిమినేషన్ లో ఉండి ఆది రెడ్డి వెళ్తాడని అందరూ భావించినా అభినయ వెళ్ళిపోయింది. ఇక నాగార్జున వద్దకు స్టేజి మీదకు వెళ్ళాక తన జర్ని బిగ్ బాస్ హౌస్ లో చూసుకుని ఎమోషనల్ అయింది.

నన్ను బిగ్ బాస్ మోసం చేసింది…

ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన అభినయ శ్రీ బిగ్ బాస్ మీద కామెంట్స్ చేసారు. బిగ్ బాస్ లో తనకి అన్యాయం జరిగిందంటూ ఆరోపించింది. బిగ్ బాస్ వల్ల మళ్ళీ కెరీర్ కి ప్లస్ అవుతుంది అని అనుకుంటే అలా జరగలేదంటూ చెప్పింది. మా ఇంట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకసలు మొదటి రోజు నుండి స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు. లాస్ట్ లో రేవంత్ తో ఉన్న వీడియో మాత్రమే టీవిలో చూపించారు. నేను బయటికి వస్తాను అని అనుకోలేదు అంటూ చెప్పింది.

ఇక ఆది రెడ్డి, రేవంత్ చాలా కన్నింగ్. ఇద్దరూ కన్నింగ్ గా గేమ్ ఆడుతారు. ఇక గీతూ స్మార్ట్ గేమ్ ఆడుతోంది. ఇనయ ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలియకుండా అది మాట్లాడేస్తుంది అంటూ అభిప్రాయపడింది. ఇక బిగ్ బాస్ లో రోజుకు 40వేల చొప్పున ఐదు లక్షల రెమ్యూనరేషన్ అభినయ తీసుకున్నట్లు జరిగిన ప్రచారం లో నిజం లేదని అంత రెమ్యూనరేషన్ నాకేం ఇవ్వలేదంటూ అభినయ చెప్పింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago