Movie News

Actor Krishnudu: ఘనంగా నటుడు కృష్ణుడు కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్… వైరల్ అవుతున్న ఫోటోలు!

Actor Krishnudu: ఈ మధ్యకాలంలో సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది ఇలా తమకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నటుడుగా సుమారు 40 సినిమాలకు పైగా నటించిన కృష్ణుడు అందరికీ సుపరిచితమే.

ఇలా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించిన కృష్ణుడు వినాయకుడు వంటి సినిమాలో కూడా హీరోగా నటించిన సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే అవకాశాలు లేకపోవడం వల్ల ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తుంది.


Actor Krishnudu: వైరల్ అవుతున్న నిత్య హాఫ్ శారీ ఫొటోస్…

ఇక పోతే చాలాకాలం తర్వాత కృష్ణుడికి సంబంధించిన ఒక వార్త తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కృష్ణుడు తన కుమార్తె నిత్య హాఫ్ సారీ ఫంక్షన్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణుడు కుమార్తె హాఫ్ సారీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago