Movie News

Actress Indraja: పుట్టపర్తి సాయిబాబా నా వంక చూశారు.. నా జన్మ ధన్యమైంది… ఇంద్రజ పోస్ట్ వైరల్!

Actress Indraja: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇంద్రజ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస బుల్లితెర కార్యక్రమాలతోనూ అలాగే సినిమాలతోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఇంద్రజ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో షేర్ చేసిన ఇంద్రజ ఓ మై గాడ్ నా జన్మ ధన్యమైంది నేను ప్రతిరోజు కొలిచే సాయిబాబా నా వంక చూశారు అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.అసలు ఈ వీడియోలో ఏముంది సాయిబాబా తన వంక చూడటం ఏంటి అనే విషయానికి వస్తే…

ఓ అభిమాని చేసినటువంటి క్రియేటివ్ వర్క్ అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.ఈ వీడియోలో భాగంగా ఇంద్రజ ఒకవైపు నవ్వుతూ ఉండగా మరోవైపు సాయిబాబా తన వైపు చూస్తూ ఉన్నట్టు ఉంది అలాగే సాయిబాబా ఇంకొక ఫేస్ ఎదురుగా చూస్తూ ఉన్నట్టు ఉంది.ఇక ఈ వీడియోని ఈమె షేర్ చేస్తూ నేను ఒకసారి యూట్యూబ్ రీల్స్ చూస్తున్న సమయంలో ఇది నా కంటపడింది ఈ వీడియో క్రియేట్ చేసిన అభిమాని ఎవరో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేశారని ఇంద్రజ తెలిపారు.

Actress Indraja: సాయిబాబా నా వైపు చూడటం సంతోషంగా ఉంది..

ఈ వీడియోలో నేను నవ్వుతూ ఉండగా సాయిబాబా తన వైపు చూడటం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని ప్రతి రోజు నేను పూజించే సాయిబాబా ఇలా నా వంక చూడటంతో నా జన్మ ధన్యమయింది అంటూ ఈ సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్ లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

45 minutes ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

52 minutes ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

12 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

15 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

16 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

16 hours ago