Movie News

Actress Jayasudha: రెండో పెళ్లికి సిద్ధమైన నటి జయసుధ… ఆరు పదుల వయసులో అవసరమా అంటున్న నెటిజన్స్!

Actress Jayasudha: పెళ్లి విషయంలో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నారు పెళ్లికి వయసుతో సంబంధం లేదని పెళ్లి చేసుకోవడానికి మనం మనసు పడిన వ్యక్తి మన మనసును అర్థం చేసుకున్న వ్యక్తి దొరికితే చాలు వయసుతో సంబంధం లేదని చాలామంది నటీనటులు లేటు వయసులో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది కొన్ని కారణాలవల్ల ఒంటరి జీవితాన్ని గడుపుతూ లేటు వయసులో వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జయసుధ కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలు క్రితం తన భర్త చనిపోవడంతో ఈమె ఒంటరిగా ఉండలేక రెండో పెళ్లికి సిద్ధమైందని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇలా జయసుధ ఆరుపదుల వయసులో రెండో పెళ్లికి సిద్ధమైందని ఇప్పటికే ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ వయసులో రెండో పెళ్లి అవసరమా అంటూ పలువురు నెటిజెన్స్ జయసుధ పట్ల విమర్శలు కూడా చేశారు. తన రెండవ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై జయసుధ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

Actress Jayasudha: అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే..

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కొందరు నాపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇలా సినిమాలతో బిజీగా ఉంటే తనకు ఒంటరితనం అనే ఫీలింగ్ ఏ మాత్రం కలగదని తన రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలను కొట్టి పారేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago