Actress Radhika:దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోని అన్ని భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక శరత్ కుమార్ గురించి మనకు సపరిచితమే. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన రాధిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ రాధిక ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె కేవలం నటిగా మాత్రమే కాకుండా యాంకర్ గా నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక ఆగస్టు 21వ తేదీతో ఈమె ఘనంగా తన 60 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
రాధిక 61 పుట్టినరోజు కావడంతో తన కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేశారు. ఇక రాధిక పుట్టిన రోజు సందర్భంగా ఎంతోమంది నటీమణులు పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే నటి రమ్యకృష్ణ, మీనా, కుష్బూ, జ్యోతిక వంటి హీరోయిన్లు రాధిక పుట్టినరోజు వేడుకలలో సందడి చేశారు. ఇక మొదటిసారి సూర్య తన భార్య జ్యోతికను తీసుకొని ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఇలా ఎంతోమంది స్నేహితులు సెలబ్రిటీలు నడుమ రాధిక తన 60 వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలోనే ఈమె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె పుట్టినరోజు వేడుకలలో భాగంగా నటి మీనా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భర్త చనిపోయిన తర్వాత మీనా ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు ఇలా ఈమెను బర్త్ డే పార్టీలో చూడటంతో అభిమానులు మీనా ఇప్పుడిప్పుడు తన బాధ నుంచి బయట పడుతుందని సంతోషపడుతున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…