Featured

ఇన్నాళ్లు పడిన కష్టం నా కెరీర్.. నా కలలన్నీ శిథిలమయ్యాయి అంటూ ఎమోషనల్ అయిన సామ్!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య సమంత జంటగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడాకుల ప్రకటన చేయడంతో వీరి వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సమంతకు విడాకులు రావడానికి ఆమె వ్యవహార శైలి కారణం అంటూ చాలామంది తన గురించి దారుణంగా కామెంట్లు చేశారు.

ఇక విడాకుల తరువాత సమంత మొట్టమొదటిసారిగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ విడాకుల తర్వాత నా గురించి ఎన్నో రకాల కామెంట్లు వచ్చాయి అయితే వాటన్నింటిని ఎదుర్కొని నేను ఇంత ధైర్యంగా నిలబడతానని ఎప్పుడూ భావించలేదు.

విడాకుల తర్వాత చనిపోవాలని అనుకున్నాను.. కానీ సమస్యలను ఎదుర్కొంటూ ఎంతో బలంగా దృఢంగా ఉన్నానని ఈమె తెలిపారు. ఇక ఈ ఏడాది తన వ్యక్తిగత కారణాల వల్ల తనకు ఎంతో క్లిష్టంగా గడిచిందని చెప్పిన సమంత ఎంతో కష్టపడి నిర్మించుకున్న నా కలలన్నీ ఈ ఏడాది శిథిలమైపోయాయని, ఆ సమయంలో నేనెంతో క్రుంగి పోయానని ఎమోషనల్ అయ్యారు.

సోషల్ మీడియా ఎంతో మంది అభిమానులను సెలబ్రిటీలకు దగ్గర చేస్తుంది అయితే వారికి నచ్చని విషయాల గురించి వారి అభిప్రాయాలను వెల్లడించడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ ఏడాది నేను కలలు కన్నా కలలన్నీ శిథిలమై పోయాయి కనుక వచ్చే ఏడాది పై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని కాలం ఎలా ముందుకు తీసుకు వెళ్తే అలా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago