Movie News

Actress Tabu: తన అందం వెనుక దాగున్న రహస్యాన్ని బయటపెట్టిన టబు.. 50వేల రూపాయల పేస్ క్రీమ్ కారణమా?

Actress Tabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో 90 లలో అగ్రతారగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఐదు పదుల వయసులో ఉన్నప్పటికీ ఎంతో యంగ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అలా వైకుంఠపురం సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు.

ఇకపోతే తెలుగు తెరకు ఈమె దూరంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు తన అందం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.ఐదు పదుల వయసులో కూడా మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా ఈమె తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని బయట పెట్టారు.

తన అందం వెనుక ఎలాంటి సీక్రెట్ లేదని తాను ఇంట్లో కాఫీ,పలు మొక్కలు ఉపయోగిస్తానని తెలిపారు. అయితే తన మేకప్ ఆర్టిస్ట్ మాత్రం మీరు ఇలాంటివి ఉపయోగించకూడదు అంటూ తనకు ఒక క్రీమ్ సజెషన్ చేశారు. అయితే దాని ధర అక్షరాల 50 వేల రూపాయలు ఉంది. ఇలా 50,000 పెట్టి ఆ క్రీం కొని వాడానని అయితే ఎవరూ కూడా ఆ క్రీం వాడొద్దంటూ ఈమె సలహా ఇచ్చారు.

Actress Tabu: 50 వేలు పెట్టినా ప్రయోజనం లేదు..

ఇలా 50వేల రూపాయలు పెట్టి కొన్నప్పటికీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సహజసిద్ధంగా లభించే వాటివల్ల మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా టబు తన అందం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని బయట పెట్టారు. ఇక తాజాగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో భూల్‌ భులయ 2లో ఓ కీలక పాత్ర చేశారు. డ్యూయల్‌ రోల్‌లో కనిపించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago