• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Air India plane crashes in Gujarat, serious accident!

Live Video : గుజరాత్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి ఘోర ప్రమాదం !

12 June 2025

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026
ADVERTISEMENT

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026

ఆ హీరో నా పక్కన ఉంటే చాలు.. ఏదైనా చేయగలను.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..

21 April 2026

4 గంటల పాటు గాల్లోనే ఫ్లైట్.. భయంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

21 April 2026

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

20 April 2026

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

20 April 2026

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

20 April 2026

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

20 April 2026

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

20 April 2026

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

20 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Tuesday, April 21, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Breaking News

Live Video : గుజరాత్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి ఘోర ప్రమాదం !

by telugudesk
12 June 2025
in Breaking News, General News
0
Air India plane crashes in Gujarat, serious accident!

Air India plane crashes in Gujarat, serious accident!

0
SHARES
1
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి :

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

Air India plane crashes in Gujarat, serious accident!
Air India plane crashes in Gujarat, serious accident!

ప్రారంభ సమాచారం ప్రకారం విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సహాయక చర్యల కోసం 12 ఫైర్ ఇంజన్లను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

🚨Plane crash incident captured on camera #Ahmedabad #airindia #planecrash pic.twitter.com/PzxXI4wQ1F

— TeluguDesk (@telugudesk) June 12, 2025

ఈ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్‌కు బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం వేచి చూద్దాం.

🚨 TRAGIC NEWS! Passenger plane CRASH just meters away from Ahmedabad airport.

— PRAYERS 🙏 pic.twitter.com/5w7tnkmGaM

— Megh Updates 🚨™ (@MeghUpdates) June 12, 2025
Tags: ahmadabad plane crashAir india plane carsh
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

4 గంటల పాటు గాల్లోనే ఫ్లైట్.. భయంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ..

21 April 2026

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

20 April 2026

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

20 April 2026

కోపం, అహంకారం జాగ్రత్త.. జీవితాన్ని తగ్గించే ఆరు ప్రమాదకర అలవాట్లు!

20 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk