Featured

Balakrishana: అల్లు అరవింద్ ప్లాన్ మామూలుగా లేదుగా.. తొలిసారిగా బాలయ్యతో ఇలా!

Balakrishana: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లుఅరవింద్ మొదటిసారిగా ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహ ద్వారా ఎన్నో వెబ్ సిరీస్, సినిమాలు, టాక్ షో లను ఎంతో విజయవంతంగా నడిపిస్తూ… నెంబర్ వన్ స్థానం లో నిలబెట్టారు.

Balakrishana: అల్లు అరవింద్ ప్లాన్ మామూలుగా లేదుగా.. తొలిసారిగా బాలయ్యతో ఇలా!

ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె పేరుతో టాక్ షో ప్రారంభించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సబ్స్క్రైబర్లు కూడా పెరిగి పోయారు.ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో ఫిబ్రవరి 4వ తేదీ మొదటి సీజన్ పూర్తి కానుంది.

Balakrishana: అల్లు అరవింద్ ప్లాన్ మామూలుగా లేదుగా.. తొలిసారిగా బాలయ్యతో ఇలా!

ఇలా బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ప్లాట్ ఫామ్ కు మంచి గుర్తింపు తీసుకురావడంతో నిర్మాత అల్లు అరవింద్ బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతున్నట్లు టాలీవుడ్ టాక్.

మొదటిసారిగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి హీరో..

ఇప్పటివరకు అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ లో కేవలం మెగా హీరోలు మాత్రమే నటించారు.ఇలా మొట్టమొదటిసారిగా అల్లు అరవింద్ బాలకృష్ణతో భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తారని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా,అతనిని సరికొత్తగా ప్రజెంట్ చేసే డైరెక్టర్ దొరకగానే ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయనున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఇటు గీత ఆర్ట్స్ బ్యానర్ కి అటు బాలకృష్ణకు మరొక సూపర్ హిట్ సినిమా ఖాయమని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago