Categories: FeaturedMovie News

Ameesha Patel : చీటింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్… కీలకంగా మారనున్న సుప్రీం కోర్ట్ తీర్పు..!

Ameesha Patel : బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ అమీషా పటేల్ ఇక ఆ తరువాత వరుస ఆఫర్స్ తో బాలీవుడ్ లో దూసుకుపోయింది. ఇక టాలీవుడ్ లోనూ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘బద్రి’ సినిమాతో పవన్ కళ్యాణ్ తో జతకట్టి హిట్టు కొట్టింది. ఇక మళ్ళీ తెలుగులో మహేష్ బాబు తో కలిసి ‘నాని’ సినిమాలో మళ్ళీ ఎన్టీఆర్ ‘నరసింహుడు’ సినిమాలో నటించినా పెద్దగా హిట్ కాలేదు సినిమాలు. ఇక మళ్ళీ సినిమాలు తెలుగులో చేయలేదు అమీషా పటేల్.

చీటింగ్ కేసు సుప్రీం కోర్ట్ కి అమీషా కేసు…

దేశి మ్యాజిక్ లో అమీషా నటించడానికి 2.5 కోట్ల రూపాయలను నిర్మాత అజయ్ కుమార్ సింగ్ ద్వారా తీసుకుంది. అయితే మళ్ళీ వివిధ కారణాల వల్ల సినిమా చేయలేదు అమీషా కానీ తీసుకున్న అడ్వాన్స్ డబ్బును నిర్మాత కు తిరిగి ఇవ్వకపోవడంతో అయన పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడంతో జార్ఖండ్ ట్రయల్ కోర్ట్ అమీషా నమ్మకం ద్రోహం, మోసం వంటి సెక్షనల కింద నోటీసులు జారీ చేసింది.

ఇక కేసు మీద అమీషా పటేల్ సుప్రీం కోర్ట్ తలుపు తట్టింది. సెక్షన్ 138 కింద ప్రొసీడింగ్స్ చేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో ఇపుడు ఏమి జరుగుతోంది ఈ కేసుకు సంబందించి అనే ఉత్కంట అందరిలోనూ ఉంది. అమీషా గతంలో తన తల్లిదండ్రుల మీదనే తనను వేదిస్తున్నారంటు కేసు వేసి సంచలనం రేపింది. నాలుగు పదుల వయసు వస్తున్నా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago