Categories: FeaturedMovie News

Bindu Madhavi: ఇంటికి వెళ్దాం అనుకునేలోపు అమ్మ చనిపోయింది…ఫస్ట్ బ్రేకప్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన బిందు మాధవి!

Bindu Madhavi: తెలుగు బిగ్ బాస్ షో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంటి సభ్యుల గొడవలు, డాన్స్ లు, వివిధ పనులతో రోజూ సందడిగా సాగిపోతుంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ మధ్య మధ్యలో ఇచ్చే టాస్క్ లు ప్రేక్షకులకు వినోదాన్ని కలిస్తున్నాయి. వారి టాలెంట్ తో వచ్చిన ప్రారంభ రోజు నుంచే బిగ్ బాస్ టైటిల్ కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Bindu Madhavi: ఇంటికి వెళ్దాం అనుకునేలోపు అమ్మ చనిపోయింది…ఫస్ట్ బ్రేకప్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన బిందు మాధవి!

అయితే వింత వింత ఆటలతో, టాస్క్ లతో ఒక్కొక్కరి టాలెంట్ బయటికి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఒక ఒక వినూత్నమైన టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న పర్ఫెక్ట్‌ మ్యాచ్‌ ఎవరో తెలుసుకోమని చెప్పడమే కాకుండా, వారిని ఫిదా చేయాలంటూ ఆసక్తికరమైన పనిని అప్పజెప్పుతాడు బిగ్ బాస్. ఇక క్షణం ఆలస్యం చేయకుండా కంటెస్టంట్స్ తమ ప్రతాపాన్ని చూపించడానికి రెఢీ అవుతారు. ఈ క్రమంలోనే ముమైత్‌ ఖాన్, అజయ్‌ కోసం సిగరెట్‌ తాగడం మానేస్తానని అంటుంది.

Bindu Madhavi: ఇంటికి వెళ్దాం అనుకునేలోపు అమ్మ చనిపోయింది…ఫస్ట్ బ్రేకప్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన బిందు మాధవి!

అరియానా, మహేశ్‌కోసం ఆమ్లెట్‌ చేయడమే కాక స్వయంగా తినిపించి, అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. మరోపక్క శివను ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఆలోచనలో పడుతుంది హమీదా. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ మరో టాస్క్ ను ఇంటి సభ్యులకు ఇచ్చి అందర్నీ కట్టి పడేసే ప్రయత్నం చేస్తాడు. తొలి ప్రేమ అనుభవాలను పంచుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టంట్స్ తమ తమ భావాలను వ్యక్త పరిచినట్టు తెలుస్తోంది.

అతని కోసం ఇంటినుంచి వెళ్లిపోయా…

ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యురాలు బిందు మాధవీ కూడా తన లవ్ స్టోరీనీ బయట పెడుతుంది. తన మొదటి లవ్ బ్రేక్ అప్ అయ్యిందన్న ఆమె, అతని కోసం ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయానని చెప్పుకొచ్చింది. కానీ మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకునే లోపే తన అమ్మ చనిపోయిందంటూ ఫోన్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మిగతా వారు కూడా తమ తమ తొలి ప్రేమ అనుభవాలను ఎలా పంచుకున్నారు ?ఎవరి లవ్ స్టోరీ ఏంటీ అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే..!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago