Categories: FeaturedMovie News

Anchor Srimukhi : మొదట్లో యాంకర్ శ్రీముఖి కెరీర్ లో టార్చర్… రాత్రికి రమ్మని వేధించిన మగ యాంకర్..!

Anchor Srimukhi : ప్రస్తుతం ఎక్కువ పాపులరిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్ లలో ఒకరుగా బుల్లితెర మీద కొనసాగుతున్నారు శ్రీముఖి. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో ‘అదుర్స్‌’ అనే ఓ ప్రోగ్రాముతో యాంకర్‌గా పరిచయమైన శ్రీముఖి ఒక వైపు యాంకర్గా రాణిస్తూనే, మరో వైపు ప్రోగ్రాములకు వ్యాఖ్యతగాను, సినిమాలలో కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఫుల్ ఎనర్జీతో ప్రోగ్రాములలో తన యాంకరింగ్ తో అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసికుంటూ అభిమానులను అలరిస్తోంది. తన ఎనర్జెటిక్ టాలెంట్ తో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది.

కెరీర్ ప్రారంభంలో వేధింపులు ఎదుర్కొన్న శ్రీముఖి…

శ్రీముఖి యాంకర్ గా కెరీర్ ప్రారంభించినపుడు మరొక మగయాంకర్ తో కలసి చేసేదట. అపుడు శ్రీముఖి కి అంత పేరు, డిమాండ్ లేదు. ఈ క్రమంలో ఆ యాంకర్ తప్పుగా బిహేవ్ చేసేవాడట. అంతే కాకుండా ప్రైవేట్ ఈవెంట్స్ ఉంటే రాత్రికి వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి మంచి ఆఫర్ అని, ఆమె నో చెప్పినా రమ్మని వేధించేవాడట. అయితే అతని ప్రవర్తన గురించి అంచనా వేసి తనని దూరం పెడుతూ వచ్చిందట.

అయితే ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ వచ్చింది. తర్వాత కెరీర్లో యాంకర్ ప్రదీప్, రవిలతో కూడా స్టేజి షేర్ చేసుకుంది. రవితో పాటు చేసిన పటాస్ షో తో పాపులరిటీ తెచ్చుకున్న శ్రీముఖి తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి మరింత ఫేమ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ తో వరుసగా ప్రోగ్రాములు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు బుల్లితెర మీద బిజీ యాంకర్ లలో ఒకరుగా కొనసాగుతోంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago