Categories: FeaturedMovie News

Anupama Parameswaran: ఆ నిర్మాత డైరెక్షన్ లో అనుపమ నటించిందా… అన్ని ఆయన చెప్పినట్టే చేస్తుందా?

Anupama Parameswaran: సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం ఈ గ్లామర్ ప్రపంచంలో కొనసాగాలంటే హీరో హీరోయిన్లు మేము ఇలాంటి పాత్రలలోని నటిస్తాము అని కంకణం కట్టుకొని కూర్చుంటే వారికి ఇండస్ట్రీలో లైఫ్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి. విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడే ప్రేక్షకులు వారిని ఆదరిస్తారని అలాంటి వారికి ఇండస్ట్రీలో మనుగడ ఎక్కువగా ఉంటుందని భావిస్తారు.

ఈ క్రమంలోనే నటి అనుపమ పరమేశ్వరన్ సైతం ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా హోమ్లీ పాత్రలలో నటించేది. అప్పట్లో ఈమెకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇలా గ్లామర్ షో చేయకుండా హోమ్లీ పాత్రలకే పరిమితమైన అనుపమకు అనంతరం ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో ఈమె గ్లామర్ షో కి తెరతీసింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు తన అన్నయ్య కుమారుడు ఆశిష్ ను హీరోగా రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా పరిచయం చేశారు.అయితే తన కొడుకుని ఇండస్ట్రీలోకి లాంచ్ చేస్తున్న సమయంలో హీరోయిన్ కూడా కొత్త వాళ్ళు అయితే సినిమాకు ప్లస్ అవ్వదని భావించిన దిల్ రాజు ఈ సినిమాలో నటిగా అనుపమను సంప్రదించారు.

ఇకపోతే ఈ సినిమాలో తాను లిప్ లాక్ సన్నివేశాలలో నటించాల్సి ఉంటుందని ఇలా నటిస్తేనే తన ఆశిష్ కెరియర్ కు ప్లస్ అవుతుందని చెప్పారట.అంతేకాకుండా తనకు తన నిర్మాణంలో మరొక సినిమా అవకాశం కూడా ఉంటుందని దిల్ రాజు తనకు చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్.అవకాశాలు లేని సమయంలో తనకు ఇలాంటి అవకాశం రావడంతో అనుపమ సైతం ఆ అవకాశాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుందని తెలుస్తుంది.

Anupama Parameswaran: భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న అనుపమ…

ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ చిత్రంలో ఏకంగా హీరోకి లిప్ లాక్ సన్నివేశాలు ఇవ్వడంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.ఇలా ఇలాంటి సన్నివేశాలలో నటించడంతో ఈమెకు సినిమా అవకాశాలు రావడమే కాకుండా ఈ సన్నివేశంలో నటించినందుకు భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసు కుందని తెలుస్తుంది. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ దిల్ రాజు చెప్పినట్టుగానే చేస్తుందని మొత్తం ఆయన డైరెక్షన్ లోనే ఈమె నటిస్తున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago