Astrologer Venu Swamy : పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడు… ఆయనకో దండం సామి..: ఆస్ట్రాలజర్ వేణు స్వామి

0
221

Astrologer Venu Swamy : జాతకాలను నమ్మే వారు ఉంటారు, కొంతమంది అందంతా ట్రాష్ అంటూ తీసి పడేసేవారూ ఉంటారు. అయితే బాగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎంత కస్టపడినా ఫలితం కనిపించినపుడు జాతకాల వైపు జనాలు మల్లుతారు. అలా వచ్చిన వారిని క్యాష్ చేసుకోవడం చాలా మంది జోతిష్యులు చేసే పని. అయితే కొంత మంది మాత్రం సెలబ్రిటీలు, రాజకీయనాయకుల జాతకాలను చెబుతూ వైరల్ అవుతుంటారు. అలాంటి వారిలో వేణు స్వామి అనే ఆస్ట్రాలజర్ ఒకరు. ప్రభాస్ కు శని ఉందని, ఏ సినిమా ఎలా తీసినా హిట్ కాదంటూ చెప్పిన వేణు స్వామి ఇక పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడని అలానే ఆయన అన్న కూతురు శ్రీజ కూడా మూడో పెళ్లి చేసుకుంటుందంటూ హాట్ కామెంట్స్ చేసారు. తనని తాను ప్రమోట్ చేసుకోడానికి సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి పవన్ కళ్యాణ్ జాతకం గురించి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ కో దండం సామి…

వేణు స్వామి రాజకీయాల గురించి అలానే సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుంటాడు అంటూ బాంబు పేల్చాడు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు అంటూనే వాళ్ళు జనాల్లో ఉండే సెలబ్రిటీలు కాబట్టి చెప్పాను. అయినా ఆయన ఎన్ని పెల్లుళ్ళు చేసుకుంటే ఏమిటి, అది పవన్ కళ్యాణ్ ఇష్టం అంటూ చెప్పారు. ఒక పెళ్ళాంతోనే ఏగలేకపోతున్నాం ఆయన మాత్రం ఇన్ని పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు.

ఆయనకి దండేసి దండం పెట్టాలి అంటూ వేణు స్వామి మాట్లాడారు. ఇక శ్రీజ కూడా తన బాబాయ్ లాంటి జాతకం, తాను కూడా మూడో పెళ్లి చెసుకుంటుంది అంటూ అది వారి వ్యక్తిగతమే అయినా నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలంటే జనాలకు ఆసక్తి ఉన్న సెలబ్రిటీల గురించి చెప్పాలి. రామ్ చరణ్ కి సంతానం ఆలస్యంగా వస్తారని నేను ఏడేళ్ల క్రితమే చెప్పాను అదే నేడు జరిగింది అంటూ వేణుస్వామి వివరించారు.