Categories: FeaturedMovie News

Balagam fame Rupalakshmi : ప్రభాస్ తోనే కాదు ముసలోడికైనా చేస్తా… నాకేం అభ్యంతరం లేదు…: బలగం ఫేమ్ రూపలక్ష్మి

Balagam fame Rupalakshmi : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్నా అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రూప లక్ష్మి గారు ఆ సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన కెరీర్ గురించి కూడా పంచుకున్నారు.

ఎవరికైనా తల్లిగా చేస్తా…

రూపలక్ష్మి గారు బలగం సినిమా కంటే ముందు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా ఈ సినిమాతో మంచి పేరు గుర్తింపు అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తాలుకు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో తాను హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ కి తల్లిగా లక్ష్మి పాత్రలో ఎంత సహాజంగా నటించిందో అందరికీ తెలుసు.

అలానే ఇకపై ప్రభాస్, మహేష్ లాంటి హీరోలకు అవకాశం వస్తే తల్లిగా నటిస్తారా అని అడుగగా ఖచ్చితంగా నటిస్తారు వారికే కాదు ఇంకా పెద్ధ హీరోలకు కూడా తల్లిగా నటించే అవకాశం వచ్చినా చేస్తాను అంటూ చెప్పారు. 70 ఏళ్ల ముసలోడికి తల్లిగా చేయమన్నా చేస్తాను ఎందుకంటే ఒక మహిళ జీవితములో సంతృప్తికరమైన పాత్ర తల్లే కదా అందుకే నాకు నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago