Movie News

Balakrishna: ఇన్నేళ్ల సినీ కెరియర్లో బాలయ్య ఇద్దరు హీరోయిన్లకు మాత్రమే లిప్ లాక్ పెట్టారని తెలుసా.. ఆ ఇద్దరు ఎవరంటే?

Balakrishna: ప్రస్తుత కాలంలో వచ్చే సినిమాలలో తప్పనిసరిగా లిప్ లాక్ సన్నివేశాలు ఉంటేనే సినిమా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే హీరోయిన్లు కూడా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ లిప్ లాక్ సన్నివేశాలకు సై అంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలు క్రితం లిప్ లాక్ సన్నివేశాలకు హీరోయిన్లు చాలా దూరంగా ఉండేవారు.

ఇక తప్పనిసరి పరిస్థితులలో తప్ప వీళ్ళు లిప్ లాక్ సన్నివేశాలకు ఒప్పుకునే వారు కాదు.ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో దాదాపు 47 సంవత్సరాల సినీ కెరియర్లో నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం రెండుసార్లు మాత్రమే హీరోయిన్లకు లిప్ లాక్ పెట్టారట.

సాధారణంగా బాలకృష్ణ ఇలాంటి సన్నివేశాలకు చాలా దూరంగా ఉంటారు కానీ ఈయన నటించిన కేవలం రెండు సినిమాలలో ఓ పాటలో భాగంగా ఇలా ఇద్దరు హీరోయిన్లకు లిప్ లాక్ పెట్టారు. మరి బాలకృష్ణ లిప్ లాక్ పెట్టిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు ఆ సినిమాలు ఏమిటి అనే విషయానికి వస్తే…

 


Balakrishna బాలయ్య లిప్ లాక్ చేసిన హీరోయిన్లు వీళ్లే…

1987లో బాలకృష్ణ రజనీ హీరో హీరోయిన్లుగా రాము అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఓ పాటలో భాగంగా బాలకృష్ణ హీరోయిన్ రజనీకి లిప్ లాక్ చేశారు.అలాగే 2012 వ సంవత్సరంలో శ్రీమన్నారాయణ సినిమాలో భాగంగా నటి ఇషా చావ్లాకు బాలకృష్ణ లిప్ లాక్ చేయాల్సి వచ్చింది. ఇలా తన 47 సంవత్సరాల సినీ కెరియర్లో బాలకృష్ణ కేవలం ఇద్దరి హీరోయిన్లకు మాత్రమే లిప్ లాక్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

2 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

14 minutes ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

25 minutes ago

ఫాస్ట్ ఫుడ్ షాక్.. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినే ముందు ఇది చదవండి.!

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫాస్ట్…

30 minutes ago

అవసరానికి మించి నిద్రపోకండి… ఇవే మీ శరీరానికి వచ్చే ప్రమాదాలు!

అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…

37 minutes ago

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

56 minutes ago