Balakrishna : బాలయ్య మంచి జోష్ లో ఉన్నాడు. ఓ వైపు తను నటించిన అఖండ బంపర్ హిట్ అందుకోవడంతో పాటు.. మరోవైపు తాను హోస్ట్ చేస్తున్న ‘ అన్ స్టాపబుల్’ టాక్ షో కూడా సక్సెస్ అయింది. నిన్నటి వరకూ కూడా అఖండ టాలీవుడ్ లో మానియా కనిపించింది. ఆ సినిమాలో అఘోరాగా నటించిన బాలయ్యకు బ్రహ్మరధం పట్టారు ప్రేక్షకులు. ప్రస్తుతం ముస్లిం వ్యక్తిలా వేషధారణ వేసుకుని అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య.
తాజాగా బాలయ్య స్వంత నియోజకవర్గం అయిన హిందూపురంలో ఒక మైనారిటీ నేత ఇంట్లో పెళ్ళికి హాజరయ్యారు. ఇక్కడ విశేషమేమిటంటే ఓక ముస్లిం వ్యక్తి వేషధారణలో బాలయ్య వచ్చే సరికి ఆయనను చూడటానికి జనం ఎగబడ్డారు. అదే సమయంలో అక్కడకి వచ్చిన అభిమానులకు బాలయ్య అభివాదాలు చేయడం జరిగింది. ఇక ఆ ప్రాంతమంతా జై బాలయ్య అంటూ అరుపులు, కేకలతో సందడి నెలకొంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…