Categories: FeaturedMovie News

మరోసారి తన దయాగుణం బయట పెట్టిన బాలయ్య… తన పారితోషికం మొత్తం ఆ చారిటీకి విరాళం..

నందమూరి నటసింహం బాలకృష్ణ చూడటానికి ఎంతో గంభీరంగా అనిపించినా, అతను మనసు మాత్రం మంచిదని ఎన్నోసార్లు నిరూపితమైంది. కేవలం తనకు నచ్చని పనులు చేస్తే మాత్రం బాలయ్య తన విశ్వరూపాన్ని చూపిస్తారు కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వారిని ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే బాలకృష్ణ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా బాలకృష్ణ ఆహా ఓటీటీలో ‘ అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె ‘ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అందుకుగాను బాలకృష్ణ సుమారుగా 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. 12 ఎపిసోడ్లు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో బాలయ్యకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారు.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఒక చారిటీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు సమాచారం.బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరు మీదుగా క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బసవతారకం ఆసుపత్రికి బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు.

ఈ క్రమంలోనే తన పుట్టినరోజు సందర్భంగా ఆస్పత్రిలోని పేషెంట్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ప్రకటన చేయబోతున్నారు ఇండస్ట్రీలో సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago