Featured

Dil Raju: మరోసారి తండ్రి కాబోతున్న బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు…!

Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించి ఎంతో ఘన విజయాలను అందుకొని అగ్ర నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Dil Raju: మరోసారి తండ్రి కాబోతున్న బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు…!

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు మొదటి భార్య అనిత అకాల మరణం పొందారు. దీంతో దిల్ రాజు తన కూతురు హన్షిత రెడ్డి పెద్దల సలహా సూచనల మేరకు తన తండ్రికి దగ్గరుండి రెండవ పెళ్లి చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో దిల్ రాజు వైగా రెడ్డి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

Dil Raju: మరోసారి తండ్రి కాబోతున్న బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు…!

ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకున్న దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు రెండవ భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విధంగా దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారనే వార్త తెలియడంతో పలువురు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రామ్ చరణ్ RC 15…

ఈ విధంగా దిల్ రాజు గురించి వస్తున్నటువంటి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇకపోతే ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే ఈ విషయంపై దిల్ రాజు స్పందించాల్సి ఉంది. ఇక ప్రస్తుతం దిల్ రాజు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC 15 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

1 hour ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

1 hour ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

2 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

4 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

4 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

4 hours ago