బుల్లితెరపై ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలోకి 19 మంది కంటెస్టెంట్ లు అడుగుపెట్టి ఆటను ఎంతో రసవత్తరంగా మొదలుపెట్టారు. ఇక ఈ సీజన్ లో అమ్మాయిల హవా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అమ్మాయిలు 10 మంది, అబ్బాయిలు 9 మంది ఈ సీజన్ హౌస్‌లో ఉన్నారు. ఈ నేపధ్యంలో సింగర్ శ్రీరామ చంద్ర “గెలుపు తలుపులే తీసే..” అంటూ మంచి పాట పాడి అందరినీ అలరించాడు.
మరో వైపు ఇద్దరు అమ్మాయిలు హమీదా, బోల్డ్ బ్యూటీ సరయులు లోబోతో కలిసి దమ్ము కొట్టారు.. దమ్ముకోడుతూనే ఇంట్లో వారి గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులలో కొందరితో ఇంట్లో కనెక్ట్ అవ్వలేమని.. వారితో బయటే కనెక్ట్ అవుతాం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు ‘అరె ఏంట్రా ఇది ? పొగ సెగ..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…