Borugadda Anil Kumar : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్. సీఎం జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను, బండికి కట్టి ఈడ్చుకెళ్తా అంటూ మాట్లాడిన అనిల్ కోటంరెడ్డి ఎపిసోడ్ లో బాగా వైరల్ అయ్యాడు. ఇక జనసేన, టీడీపీ మీద బాగా విమర్శలను చేస్తూ కొంతమంది నేతలను పరుషంగా విమర్శిస్తున్న అనిల్ ప్రస్తుతం ఇద్దరు టీవీ ఛానెల్స్ అధినేతల మీద హాట్ కామెంట్స్ చేసి మరోసారి వైరల్ అయ్యాడు.
టీవీ 5 సాంబశివరావు మీద విమర్శలు చేసిన బోరుగడ్డ…
టీవీ 5 ఛానెల్ సాంబశివరావు వయసుకు కూడా విలువ ఇవ్వకుండా పరుశంగా ఎందుకు విమర్శిస్తున్నారు అంటూ బోరుగడ్డ అనిల్ ను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా వాడొక అమ్మాయిల బ్రోకర్ అంటూ ఘాటుగా విమర్శించాడు. టీవీ5 సాంబశివరావు అమీర్ పేట్ లో బ్రోతల్ హౌస్ నడిపేవాడని, ఇప్పటికీ అక్కడ ఆ బ్రోతల్ హౌస్ ఉందని, టీడీపీ నేతలకు అమ్మాయిలను సప్లై చేసేవాడంటూ చెప్పారు. వాడు లోకేష్ కి కూడా అమ్మాయిలను సప్లై చేసాడు.
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా అమ్మాయిలను సప్లై చేసేవాడు. వాడి బాగోతం నాకు బాగా తెలుసు, పోలీసులు తన్ని తరిమిన సంఘటనలు ఉన్నాయ్ వాడివి అంటూ అనిల్ మాట్లాడాడు. వాడి స్టూడియోకి వెళ్లి కూర్చున్నంత సేపు వాడు బయటికి రాకుండా బాత్రూంలో దాక్కున్నాడు. నాకు ఆ విషయం ఆ ఛానెల్ లో పనిచేసే ఒక రిపోర్టర్ బాగా తెలుసు అతను చెప్పాడు అంటూ అనిల్ తెలిపారు. వాడికి నేను భయపడటం ఏమిటి అంటూ ఘాటు వాఖ్యలు చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…