Samantha: అబ్బాయిలు ఇకనైనా మారండి.. చైతూ అభిమానుల పై సమంత ఫైర్?
Samantha: సమంత నాగచైతన్య ఈ పేర్లు గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నా వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే నాగ చైతన్య రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య గత కొంత కాలం నుంచి నటి శోభిత ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై అక్కినేని అభిమానులు స్పందిస్తూ సమంత ఒక వేశ్య అలాంటి దానికోసం మా వాడు దేవదాసులా వెయిట్ చేయాలా అంటూ కామెంట్లు చేశారు. అదేవిధంగా మరికొందరు నాగచైతన్య ఇమేజ్ డామేజ్ చేయడం కోసమే సమంత తన టీంతో కలిసి ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారు అంటూ సమంత పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇలా నాగచైతన్య పై సమంత ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై సమంత స్పందిస్తూ నాగచైతన్య అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… అమ్మాయిల గురించి పుకార్లు వస్తే అది నిజం.. అదే అబ్బాయిల గురించి ఇలాంటి వార్తలు వస్తే అది అమ్మాయే సృష్టించినట్లా? అబ్బాయిలు ఇకనైనా మారండి. మేము మూవ్ ఆన్ అయ్యాము. మీరు కూడా మీ పనులపై దృష్టి పెట్టి మీ కుటుంబం గురించి ఆలోచించండి అంటూ తన గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు.
ఈ విధంగా తన గురించి చైతన్య అభిమానులు చేసిన ఈ వ్యాఖ్యలపై సమంత ఘాటుగా స్పందించిన గట్టి సమాధానం చెప్పారు. ఈ విధంగా సమంత తన గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో పెద్ద ఎత్తున స్పందిస్తూ తన దైన శైలిలో సమాధానాలు చెబుతూ అందరి నోర్లు మూయిస్తుంది. ఈమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యశోద, ఖుషి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…