ఈ కామర్స్ సంస్థల్లో ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. భారీ ఆఫర్లతో ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్ కార్నివాల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో అద్భుత ఆపర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.3,999 కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్జియామీ ఎంఐ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదట చైనా ప్రొడక్ట్ ఇండియాలో లాంచ్ చేసి.. కొన్ని కోట్ల మొబైల్ లను విక్రయించింది. అంతలా ఎంఐ మొబైల్ ఫోన్లకు ఆకర్శితులయ్యారు. ఆ తర్వాత ఇండియలోనే తయారు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.21,999 విలువైన ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,999 ధరకే కొనొచ్చు.
ఈ ఆఫర్ సెప్టెంబర్ 8 వరకు ఉందని పేర్కొన్నారు. మీ దగ్గర దాదాపు రూ.15, 000 విలువ చేసే మొబైల్ ఉన్నట్లయితే.. ఈ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చని తెలిపారు. దీనికి అదనంగా మరో రూ.3 వేలు ఫ్లిప్ కార్టు అందిస్తుంది. దీంతో మొత్తం మీద రూ.18 వేలు ఎక్సేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతో పాటు ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ఉంటే.. మరో రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆ మొబైల్ మనకు కేవలం రూ.2,499కి లభిస్తుంది. ఇలా ఎంఐ మొబైల్ ను సొంతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ ధరకు మొబైల్ ను మీ సొంతం చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ వెబ్ సైట్ కు వెళ్లి బుక్ చేసుకోండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…