‘ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యులు సిఫార్సు చేస్తున్న, ప్రపంచపు నంబర్ వన్ సెన్సిటివిటి టూత్‌పేస్ట్’ అంటూ టీవీలతో పాటూ అనేక సామాజిక మాధ్యామాలలో సెన్సోడైన్ టూత్ పేస్ట్ సంబంధించన ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే.. అయితే తాజగా ఆ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ).
విదేశీ వైద్యులతో తీసిన ప్రకటలు టెలివిజన్ తో పాటుగా సోషల్ మీడియా లో వస్తున్న ప్రకటనలను సుమోటోగా స్వీకరించిన సీసీపీఏ.. సెన్సోడైన్ టూత్‌పేస్ట్ ఇస్తున్న ప్రకటనలు వినియోగదారులను వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, ఈ ప్రకటనలను వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు దీనిపై సెన్సోడైన్ కు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. అయితే సెన్సోడైన్ బ్రాండ్ మాతృ సంస్థ అయిన జీఎస్‌కే కన్జ్యూమర్ హెల్త్‌కేర్ ఈ ఆదేశాలపై స్పందిస్తూ వినియోగదారుల సంక్షేమానికి తమ సంస్థ పెద్దపీట వేస్తుందని. ఈ క్రమంలో ఉత్పత్తుల నాణ్యతలో తామూ ఎప్పుడూ రాజీపడబోమని చెబుతుంది..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…