ప్రతీ స్త్రీకి అమ్మతనం వచ్చిన నాడే ఆ జన్మకు సార్థకత ఉంటుంది. పెళ్లైన మహిళలు అమ్మ అనే పిలుపు కోసం ఎంతో ఆరాటపడుతుంటారు. అయితే కెరీర్ లో ఎక్కువగా నిలదొక్కుకోవడం కోసం కొంతమంది పిల్లలను కనడం వాయిదా వేస్తుంటారు. అలా తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు.
అలా అవకాశాల కోసం చేసిన తప్పులకు ఇప్పుడు చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారిలో నటి రేవతి ఒకరు. ఆమె అసలు పేరు ఆశా. కానీ సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెను రేవతి అనే పేరు మార్చుకున్నారు. ఆమె దర్శకురాలిగా కూడా చేసింది. తమిళం, మలయాళం భాషల్లో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఆమె మూడు వేర్వేరు విభాగాలలో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకొని అనేక ప్రసంశలు పొందారు.
ఇక ఆమె వ్యక్తిగత విషయాలకు వస్తే.. రేవతి 1986 సం.లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. మొదటి నుంచి సినిమా అవకాశాల కోసమే ఆమె ఎక్కువగా ఆసక్తి చూపించేది.. సినిమా కెరీర్ డౌన్ అవుతందని ఆలోచించారో లేదా మరేదైనా కారణం కావచ్చో తెలియదు కానీ.. పిల్లల్ని కనడానకి ఆమె ఇష్టపడలేదు. అవకాశాలు తగ్గిపోతాయని.. అందం తగ్గిపోతుందని ఆలోచించిన ఆమె అమ్మతనానికి దూరం అయ్యారు.
చివరకు సినిమాల కంటే జీవితమే ముఖ్యమని భావించిన తనకి చివరకు భర్తతో పిల్లల విషయంలోనే గొడవపడి 2002 లో తన భర్తకు దూరంగా ఒంటరిగా ఉన్నారు. చివరకు 2013 లో చెన్నై అదనపు న్యాయస్థానం వీళ్లకు విడాకులు మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం పిల్లలు లేక ఒంటరిగా జీవిస్తున్న రేవతి.. ఈ మధ్య ఒక బాబును దత్తత తీసుకొని పెంచుకుంటుంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…