Comedian Ali: తెలుగు చిత్ర పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం కమెడియన్ గా ఇండస్ట్రీలో స్థిరపడి ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న వారిలో కమెడియన్ ఆలీ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా.. హీరోగా బుల్లితెర వ్యాఖ్యాతగా కూడా మంచి గుర్తింపు పొందారు.ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలీ ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేస్తున్నారు.
ఇండస్ట్రీలో దాదాపు 1200 సినిమాలలో నటించి మెప్పించిన ఈయన ఒక్కో సినిమాకు 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఈ విధంగా ఇండస్ట్రీలో బ్రహ్మానందం తర్వాత అంతటి స్థాయిలో పేరు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్న అలీ భారీగానే ఆస్తులను కూడా కూడ పెట్టారు.
ఈయన దాదాపు 870 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఖరీదైన ఇల్లు కార్లు కొనుగోలు చేశారని సమాచారం. ఈ విధంగా ఇండస్ట్రీలో ఒక హీరో కూడా సంపాదించలేనంత ఆస్తిపాస్తులను సంపాదించారని చెప్పాలి.ఇక ప్రస్తుతం ఈయన బుల్లితెర కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఆదరణ సంపాదించుకున్న అలీ రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టారు.
ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున ఈయన పార్టీకి సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలలో భాగంగా పార్టీ తరఫున ప్రచారం చేసిన అలికి ఏపీ ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా పదవి అప్పచెప్పారు. ఇలా ఈయన ఏడాదికి సుమారు 20 కోట్లకు పైగా ఆదాయమందుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేయడంలో ఈయన ముందు వరుసలో ఉంటారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…