ఈరోజు నందమూరి బాలకృష్ణ 61వ పుట్టినరోజు సందర్బంగా పలువు సినీ, రాజకీయ మరియు క్రీడా ప్రముఖులు నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ పేరుతో ఉన్న #HappyBirthdayNBK యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రేండింగ్ లో ఉంది.
అయితే తాజగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. బాలకృష్ణతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.. ‘బాలకృష్ణ సార్‌కి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నాను మీ ఎంటర్‌టైనింగ్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు సామాజిక కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మందిని ప్రభావితం చేయాలని కోరుకుంటున్నా’ అంటూ యువరాజ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…