సోషల్ మీడియా లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక్క పోస్ట్ తోనే, ఒక్క వీడియో తోనే ఎంతో ఫేమస్ అయిపోయే వారున్నారు.. వయసు కి సంబంధం లేకున్నా వారు చేసే వీడియోలు ఎంతో పాపులర్ అయ్యి ఓవర్ నైట్ లోనే సెలెబ్రిటీలను చేస్తుంది సోషల్ మీడియా.. ఒకపుడు ఎవరి టాలెంట్ ని అయినా నిరూపించుకోవాలంటే వారికి సరైన ప్లాట్ ఫామ్ లేకపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు మనలో ఉన్న టాలెంట్ ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేయడానికి అరచేతిలో ఓ ఆయుధం ఉంది.. అదే ఫోన్..

ఈ ఫోన్ సహాయంతో మనలోని టాలెంట్ ను సోషల్ మీడియా లో వీడియో రూపంలో అప్ లోడ్ చేస్తే అది బాగుంటే ఎంతో పాపులర్ అవొచ్చు. ఇలా తమ టాలెంట్ ను నిరూపించుకున్న వారు గొప్ప గొప్ప స్థాయిలకు వెళ్లారు. వారికి వారికి టాలెంట్ కి తగ్గట్లు గొప్ప గొప్ప అవకాశాలు వారించినా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా ఓ 62 ఏళ్ల భామ తన వయసుకు లెక్క చేయకుండా ఓ వినీసం చేసి సోషల్ మీడియా లో ట్రెండింగ్అవుతుంది..

డ్యాన్సింగ్ దాదీ పేరుతో ఇంస్టాగ్రామ్ లో ఓ పేజీ ఉంది.. అందులో ఓ 62 ఏళ్ల భామ తన డాన్స్ వీడియోలతో దుమ్ము రేపుతోంది. యాభై ఏళ్లుదాటాకా కృష్ణ రామ అనుకుంటూ ఇంట్లో ఉండే వృద్ధులకు ఈమె ఒక ఆదర్శంగా ఉంటుంది. ఈ వయసులో ఇంతటి ప్రతిభను కనబరచడం చాలా మందికి ప్రేరణ కల్గిస్తోంది అంతేకాదు నెటిజన్లు కూడా ఆమెకు హ్యాట్సాఫ్ చెప్తుంది.మరి ఈమె టాలెంట్ ఏంటో చూడడానికి ఇంకెందుకు లేటు. చూసేయ్ మరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here