Categories: FeaturedMovie News

Dipika kakar: భర్తకు విడాకులు.. ఇస్లాం మతంలో చేరి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న నటి!

Dipika kakar: ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు సర్వసాధారణం అయ్యాయి. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి కులాంతర వివాహాలు చేసుకోవడం ఇప్పటికి పెద్ద తప్పుగానే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో నటుడు షోయబ్ ఇబ్రహీంతో దీపికా కాకర్ మతాంతర వివాహం చేసుకున్నారు. హిందువు అయినా దీపిక ఇస్లాం మతంలోకి చేరి మరి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

ఈమెకు ఇదివరకే వివాహం జరిగినప్పటికీ తన భర్తకు విడాకులు ఇచ్చి మరి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఈమె చదువు పూర్తయిన తర్వాత జెట్ ఎయిర్‌వేస్‌లో సుమారు 3 సంవత్సరాలు పనిచేశారు. అయితే, ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం వదిలేసి టీవీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు.

ఇలా ఎయిర్ హోస్టస్ గా పని చేసిన దీపిక పైలట్ రౌనక్ శాంసన్‌ను కలిశారు. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా, దీపిక మొదటి వివాహం 2011 సంవత్సరంలో రౌనక్‌తో జరిగింది. ఇలా 2011లో వివాహం చేసుకున్న ఈ జంట 15వ సంవత్సరంలో విడిపోయారు వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం నటుడు షోయబ్ ఇబ్రహీం అని తెలుస్తోంది.

ఇష్ట ప్రకారం మత మార్పిడి..
ససురల్ సిమ్రాన్ కా అనే టీవీ షో సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇలా మీరు పెళ్లి చేసుకోవడానికి మతం అడ్డు రావడంతో దీపిక ముందుగా తన మతం మార్చుకుంది. ఆ సమయంలో ఈమె పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన ఇష్టపూర్వకంగానే మతం మార్చుకున్నాను అని వెల్లడించారు. ఇక ఇటీవల బిగ్ బాస్ 12 పాల్గొన్న ఈమె విజేతగా నిలవడం అనంతరం వీరిద్దరూ కలిసి అజ్మీర్ షరీఫ్‌కు వెళ్లారు అక్కడి నుంచి ముంబైలోనే ఒక ఆలయానికి వెళ్లడంతో తిరిగి ఈమె వివాదాలలో నిలిచారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago