Health News

చద్ది అన్నంలో ఎన్నో పోషకాలు.. తెలిస్తే మీరు అస్సలు వదలరు..!

సాధారణంగా రాత్రి అన్నం తిన్న తర్వాత ఎంతో కొంత మిగులుతుంది. దానిని చాలామంది ఉదయం తినే అలవాటు ఉంటుంది. దీనినే మనం చద్దిఅన్నం అని పిలుస్తాం. ఈ చద్ది అన్నం తినడం వల్ల అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంతో ఎన్ని ర‌కాల లాభాలుంటాయో అధ్యయ‌నం చేసి మ‌రీ వెల్లడించింది.

వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నం పులిస్తే ఎక్కువగా కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటివి పెరుగుతాయి. రాత్రి మిగిలిన 100 గ్రాముల అన్నంలో 3.4 మిల్లిగ్రాముల ఐరన్ ఉంటే.. ఉదయం దానిలో ఐరన్ అనేది 70కి పైగా మిల్లీ గ్రాములకు పెరుగుతుందట.

అందుకే చద్ది అన్నంలో పోషకాలకు కొదవ ఉండదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ చద్దన్నంను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల శరీరం లైట్ గా, ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. ఎన్నో ఫలితాలను పొందొచ్చు. ఇలాంటి రైస్ తినడం వల్ల స్లిమ్ గా కూడా తయారు కావచ్చు.

అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే కూడా త‌గ్గిపోతాయి. ఎదిగే పిల్లల‌కు చ‌ద్దన్నం మంచి పౌష్టికాహారం కూడా. ఇందులో ఎక్కువగా బి6, బి12ను వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్ని ఈ రైస్ తీసుకోవడం వల్ల ఉభకాయం రాకుండా కూడా ఉంటుంది. చద్ది అన్నంను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago