Featured

Ramcharan Remuneration: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్.. ఎంతో తెలుసా..?

Ramcharan Remuneration: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. అటు మెగస్టార్ ఫ్యాన్స్, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా.. రామ్ చరణ్ కు సపోర్టు చేస్తారన్న విషయం విధితమే. ఇక ప్రస్తుతం చరణ్.. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Ramcharan Remuneration: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్.. ఎంతో తెలుసా..?

ఇక ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తుండగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో కలిసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అతడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత భారీగా రెమ్యూనరేషన్ పెంచేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

Ramcharan Remuneration: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్.. ఎంతో తెలుసా..?

అతడు తీసే ప్రతీ సినిమా ఇక ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుండగా.. శంకర్, గౌతమ్ తిన్ననూరితో తన ప్రతీ ప్రాజెక్ట్‌కి రూ. 100 కోట్లు అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.

హాట్ టాపిక్ గా మారిన రామ్ చరణ్ రెమ్యూనరేషన్:

కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ నీల్ మెగస్టార్ ను, రామ్ చరణ్ కలిసి రెండు కథలను వినిపించడాట. కథలు నచ్చకపోవడంతో అందులో కాస్త మార్పులు చేయాలని సూచించారట. దీనిలో అతడు మార్పులు చేర్పులు చేశాడట. అందులో ఓ కథ ఎక్కువగా యాక్షన్ స్టోరీతో ఉండగా.. దానిని రామ్ చరణ్ ఒప్పుకున్నట్లు.. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ బాలీవుడ్ హీరోల స్థాయిలో దూసుకెళ్లడంతో… టాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కళ్ల సమస్యలు పోతాయట! ఈ వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…

15 minutes ago

ట్రెండ్ కోసం ఈ పేర్లు పెడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు!

పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…

23 minutes ago

డబ్బు కలలు వస్తున్నాయా? మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది!

నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…

31 minutes ago

పరశురామ ద్వాదశి ప్రత్యేకత ఏమిటి?.. భక్తులు ఎందుకు చేస్తారు?

హిందూ పంచాంగంలో ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో వైశాఖ మాసంలో వచ్చే పరశురామ ద్వాదశి కూడా…

40 minutes ago

కెరీర్ గ్రోత్ ఆగిపోయిందా?.. ఇంట్లో ఈ వాస్తు మార్పులు ట్రై చేయండి!

ఇప్పటి పోటీ ప్రపంచంలో కెరీర్‌లో ఎదగడం అనేది చాలామందికి పెద్ద సవాలుగా మారింది. మంచి విద్య, కష్టపడే స్వభావం ఉన్నా…

51 minutes ago

జపమాలను పంచుకుంటే దైవ అనుగ్రహం తగ్గుతుందా? జపసాధనలో మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే కావచ్చు!

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో మంత్రజపానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏకాగ్రత పెంచుకోవడం, దైవానుభూతిని పొందడం వంటి…

1 hour ago