Featured

Panchatantra Kathalu: పంచతంత్ర కథలు ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?

Panchatantra Kathalu: దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వంలో డి.మధు నిర్మిస్తున్న తాజా చిత్రం పంచతంత్ర కథలు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాతో దర్శకుడు గంగను మోడీ శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నోయెల్, do
నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ లతో పాటు పలువురు కీలకపాత్రల్లో న‌టిస్తున్నారు. ఐదు వేర్వేరు కథల ఆంథాలజీ కావడంతో ఈ సినిమాకు పంచతంత్ర కథలు అనే టైటిల్ ను పెట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Panchatantra Kathalu: పంచతంత్ర కథలు ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి మోతెవరి అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఎంఎం కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగానమును శేఖర్ దర్శకత్వంలో తనకి ఎక్కబోతున్న ఈ సినిమా ఐదు వేరువేరు కథలు అలాగే ఐదు వేరు వేరు జోనర్లతో రావడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తెలిపారు.

Panchatantra Kathalu: పంచతంత్ర కథలు ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?

అదేవిధంగా ట్రైలర్ చాలా బాగుందని, ఈ సినిమాలో క్యారెక్టరై జేషన్స్ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు ఎం ఎం కీరవాణి. ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అని తెలిపారు. కాగా ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికెట్ను కూడా పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చిత్ర బృందాన్ని అభినందించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago